Kadaisi Vivasayi actor Kasiammal killed by her alcoholic son: తమిళనాడుకు చెందిన తమిళనాడు కాశీ అమ్మాళ్ తన సొంత కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 74 సంవత్సరాల వయసున్న ఆమె కడాయిసి వివసాయి (చివరి వ్యవసాయదారుడు) సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఓటీటీలో రిలీజ్ కాగా మంచి టాక్ వచ్చింది. అయితే అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 4వ…