Afghanistan: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలలో భారత్ పాత్ర ఉందని ఆరోపించిన పాకిస్థాన్‌కు తాలిబన్ రక్షణ మంత్రి మౌల్వి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌తో మెరుగైన పొరుగు సంబంధాలను, విస్తృత వాణిజ్యాన్ని కాబూల్ కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే భారతదేశం పాత్ర గురించి పాక్ ఆరోపించిన విషయాన్ని అడిగినప్పుడు, “ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. మా భూభాగాన్ని మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా…
PAK vs AFG: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు, క్రికెటర్లు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది.