Tollywood Shooting Updates as on 30th September 2023: తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఏఏ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి? ఏఏ సినిమాల షూటింగ్ ఏ దశలో ఉంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగార్జున హీరోగా నటిస్తున్న నాసామి రంగ సినిమా షూటింగ్ ఓఆర్ఆర్ దగ్గరలో జరుగుతోంది. ఇక బెన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున మినహా మిగతా నటీనటులకు…