మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’ (Kaantha) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫెరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1940–50 దశకాల నేపథ్యంలో తెరకెక్కిన…