Kaantha Movie : కాంత లాంటి సినిమా మళ్లీ రాదన్నారు దుల్కర్ సల్మాన్, రానా. దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న ‘కాంత’ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా రిపోర్టర్లతో రానా, దుల్కర్ కీలక విషయాలను పంచుకున్నారు. రానా మాట్లాడుతూ..…