Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి “..మహంతి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్…
రీసెంట్ గా ఓటీటీలో వెబ్ సిరీస్‌ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీ సంస్థలు సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఇక స్టార్ హీరో హీరోయిన్ లు మరియు డైరెక్టర్లు కూడా వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు సినిమా లు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ ఎంతగానో బిజీబిజీగా ఉంటున్నారు. అలా తాజాగా ప్రముఖ హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా మరియు…