యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా ‘క’(Ka). దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది ఈ సినిమా. మౌత్ టాక్ కు తోడు కంటెంట్ సరికొత్తగా ఉండడంతో భారీ వసూళ్లు రాబడుతోంది ‘క’. వీకెండ్స్ రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది క. పోటీలో ఇతర సినిమాలు ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ కెలెక్షన్స్ రాబట్టడంపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషి గా…