Pawan Kalyan: సీనియర్ డైరెక్టర్ కె. వాసు నేటి సాయంత్రం మృతి చెందిన విషయం తెల్సిందే. చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు కు ఆయనే దర్శకత్వం వహించారు.
K. Vasu: కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు అందరిని వణికిస్తున్నాయి. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా మృత్యువాత పడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, శరత్ బాబు, నిఖిల్ పాండే, ఆదిత్య సింగ్ రాజ్ పుత్, వైభవి ఉపాధ్యాయ, హాలీవుడ్ నటి సమంత.. ఇలా వరుస మరణాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ మరణాలనే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ డైరెక్టర్ కె. వాసు మృతి చెందారు.