సాధారణంగా దీపావళికి సినిమాల హడావుడి పెద్దగా ఉండదు, కానీ గతేడాది రిలీజ్ అయిన మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ వర్షం కురిపించడంతో, ఈ ఏడాది తెలుగులో మూడు స్ట్రైట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యాయి. ముందుగా, బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్గా ‘మిత్ర మండలి’ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో, మొదటి ఆట నుంచి…