ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ కె. బాలచందర్ భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. 2014 డిసెంబర్ లో ఆయన కన్నుమూసినా, వారి సినిమాలు, టీవీ సీరియల్స్ చూస్తూ, అభిమానులు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు. బాధాకరం ఏమంటే… బాలచందర్ మరణానికి నాలుగైదు నెలల ముందు ఆయన కుమారుడు బాల కైలాసం కన్నుమూశారు. బహుశా ఆ దిగులుతోనే బాలచందర్ కూడా చనిపోయి ఉండొచ్చు. బాలచందర్ జీవించి ఉన్నపుడు ఆయన సొంత బ్యానర్ లో నిర్మించిన సీరియల్స్, సినిమాల…