కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో కొత్త అప్‌డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు బిగ్ షాకిచ్చింది. రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంటూ జస్టిస్ జెబి పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం దానిని రద్దు చేసింది. Also Read:Google Pixel 8a Price: ‘గూగుల్…
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటించారు.
NK Singh : హింసాకాండతో కాలిపోయిన మణిపూర్‌కు ఓ శుభవార్త, పూర్తి రాష్ట్ర హోదా పొందిన తర్వాత తొలిసారిగా ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబోతున్నారు.