Karnataka High Court Cancels POCSO, Rape Charges After Victim And Accused Marry: బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం( పోక్సో), అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల యువకుడిపై ఈ కేసులను కొట్టి వేసింది కర్ణాటక హైకోర్టు. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఆమెకు 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకున్నాడు. కేసు కోర్టులో ఉండగానే ఈ జంట బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో ఈ కేసులో బాధితురాలు, నిందితుడు…