అందం, నటన, డ్యాన్స్ ఇవన్నీ ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..మీనా, రమ్యకృష్ణ తర్వాత తనదైన అలరించిన హీరోయిన్ ఆమెనే. కన్నడకు చెందిన భామ.. మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించింది.. ఆరోజుల్లోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఎవరో గుర్తు పట్టారా.. మరెవ్వరో కాదండి.. స్వర్గీయ నటి సౌందర్య.. తెలుగులో…