Home
Junior Ntr
Junior Ntr News
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
Morphing Controversy: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ జరుగుతున్న మార్ఫింగ్, అసభ్యకర కంటెంట్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో పెను దుమారం రేపుతోంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన మార్ఫింగ్, డీఫేమింగ్ వీడియోలపై సినీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు నటీనటులు ఎవరికి వారు వ్యక్తిగతంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం, ట్వీట్లు పెట్టడం లాంటివి చేస్తూ వచ్చారు. అయితే ఈ సమస్య తీవ్రత శృతిమించడంతో… -
Allu Arjun: బన్నీ వదిలేసుకున్నవన్నీ హిట్లే?
దర్శకులకి హ్యాండ్ ఇవ్వటంలో అల్లు అర్జున్ టాలీవుడ్ రణ్వీర్ అనిపించుకుంటున్నాడా? తన దగ్గరికి వచ్చేసరికి దర్శకులు ప్రూవ్ చేసుకొని ఉండాలా? ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుందా? అల్లు అర్జున్ వదిలేస్తే సినిమా హిట్టా? దర్శకులు ప్రూవ్ చేసుకుంటేనే, లేదంటే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాకైనా సరే దర్శకులకు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. వేణు శ్రీరామ్ నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు బన్నీ బాధితులే అనే విషయం అందరికీ… -
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ లెవల్‌కు చేరుకోగా, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించారు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా కాలం కావస్తున్నా, షూటింగ్ విషయంలో జరుగుతున్న జాప్యంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పురోగతిపై మైత్రీ… -
NTR : అమెరికాలో షూటింగ్..కాన్సులేట్‌కు ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్‌లో కళ పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ వచ్చినా.. అదే లుక్ మెయిన్టేన్ చేస్తున్నాడు తారక్. ఈలుక్తోనే ప్రశాంత్‌నీల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గరపడడంతో మళ్లీ వర్కవుట్స్ స్టార్ట్ చేశాడు తారక్. వార్2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్దపెట్టాడు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశాడు. Also Read :Jr… -
NTR Fans : మా హీరో ఏం చేశారు?.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు!
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆడియో క్లిప్ తీవ్ర వివాదానికి కారణం అయింది. ఈ క్లిప్‌లో ఎన్టీఆర్‌ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. వారు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన తెలిపి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆడియో క్లిప్ నకిలీదని, ఇది రాజకీయ కుట్రలో భాగమని ఎమ్మెల్యే వర్గం వాదిస్తున్నప్పటికీ, అభిమానులు ఈ వివరణను… -
NTR Fans : టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఇంటి ముట్టడి!
జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడిన మాటలు ఎంత కలకలం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఏకంగా మీడియా ముందుకు వచ్చి సదరు ఎమ్మెల్యేకి అల్టిమేటం జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి నీచంగా మాట్లాడతారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అని… -
NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ క్యాన్సిల్?
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఎలా చూస్తున్నారంటూ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. అది తన ఆడియో కాదని, ఎవరో కావాలని కుట్ర చేసి తన ఆడియోగా సృష్టించారని ఇప్పటికే ఆయన ఒక వీడియో రిలీజ్… -
Devara 2 : దేవర 2పై షాకింగ్ న్యూస్?
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా “వార్ 2” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న “డ్రాగన్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఎన్టీఆర్ గత చిత్రం “దేవర” సక్సెస్‌గా నిలుస్తూ… -
War 2 : ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అయింది. హృతిక్ రోషన్, టైగర్ షరాఫ్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు వార్ 2 తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో జూనియర్ ఎన్టీఆర్ పోరాడబోతున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్. రిలీజ్‌కి… -
Jr Ntr: సొంతింటికి ఎన్టీఆర్?
జూబ్లీహిల్స్ ప్రైమ్ ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్‌కి ఒక పెద్ద బంగ్లా ఉంది. ఆయన నివాసం గురించి ఫాన్స్‌కి కూడా బాగా తెలుసు. అందుకే పుట్టినరోజు లేదా ఇతర వేడుకల సమయంలో ఆయన నివాసం దగ్గరికి వెళ్లి హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఆ బంగ్లా కాస్త పాతబడడంతో గత కొన్ని నెలలుగా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని రెనోవేట్ చేయిస్తున్నారు. తాజాగా రెనోవేషన్ వర్క్ పూర్తయింది. నిన్ననే తిరిగి ఆయన తన సొంత నివాసంలో ఫ్యామిలీతో కలిసి అడుగుపెట్టారు.…
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!