కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ వేతనంతో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు…