Kantara 2 : కొన్ని రోజులుగా కాంతార-2 నిత్యం సోషల్ మీడియాలో హైలెట్ గా ఉంటోంది. ఈ మూవీ విషయంలో కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. మొన్న షూటింగ్ చేస్తుండగా ఎం.ఎఫ్. కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ మృతి చెందాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో మూవీ చుట్టూ చిక్కులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. జూనియర్ ఆర్టిస్టు కపిల్ మృతితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. కపిల్…