ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జూన్ నెల విషయానికి వస్తే జూన్ 3: నటి హేమను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన బెంగళూరు సి.సి.బి. పోలీసులు జూన్ 8: మీడియా మొఘల్ రామోజీరావు (87) అనారోగ్యంతో కన్నుమూత జూన్ 10: చెన్నైలో తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు, దర్శకుడు ఉమాపతితో సీనియర్ నటుడు అర్జున్ సర్జా కుమార్తె, నటి ఐశ్వర్య వివాహం జూన్…