Tollywood : తెలుగు సినిమా పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) ప్రకటించారు. అద్దెలపై థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ ఇస్తేనే నడిపిస్తామని తేల్చి చెప్పారు. దిల్ రాజు, సురేష్ బాబుతో ఏపీ, తెలంగాణకు చెందిన 65 మంది ఎగ్జిబిటర్లు భేటీ అయి ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు ఎగ్జిబిటర్ల డిమాండ్లను నిర్మాతలు అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితులు కనిపించట్లేదు. చూస్తుంటే కొన్ని రోజుల పాటు…