2021లో విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ అంత చూసే ఉంటారు, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఈ కొరియన్ ఈ సిరీస్‌కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్‌ను ఎగబడి చూశారు. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. ఈ దెబ్బకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రికార్డులు సైతం బద్దలయ్యాయి. అంతేకాదు, వివిధ…
Love Mouli OTT Release: టాలీవుడ్ నటులలో ఒకరైన నవదీప్ చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ లో నటించిన సినిమా ” లవ్ మౌళి “. ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచే బాగా బజ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ సినీ ప్రేక్షకులను అలరించిన., అనుకున్నంత స్థాయిలో మాత్రం సినిమా విజయాన్ని పొందలేకపోయింది. సినిమా పరిస్థితి పక్కన పెడితే.. సినిమాలో హీరో…
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. వారానికి ఐదురోజులే పనిదినాలు ఉండాలని, తమకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈనెల 27న సమ్మె చేయనున్నట్లు 9 బ్యాంకుల యూనియన్‌ల సంస్థ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటన చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ఎత్తివేసి పాత పెన్షన్ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు. పెన్షనర్లందరి పెన్షన్ల అప్‌డేషన్, రివిజన్ తమ…