శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కుబేర. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే మేకర్స్ సెన్సార్ బోర్డుకు సెన్సార్ కోసం అప్లై చేశారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఈ నెల 9వ తేదీనే పూర్తయింది. సెన్సార్ అధికారులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. 13+ సినిమాగా…