భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన తమిళ పొన్ను సాయి పల్లవి యునిక్ పర్సనాలిటీ వల్ల కెరీర్ స్టార్టింగ్‌లో యారగెంట్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకుంది. కానీ తర్వాత తర్వాత సో ఇన్నోసెంట్ గర్ల్ అని తేలిపోయింది. అభినయం, డాన్స్ మూమెంట్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువై టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. నెక్ట్స్ బాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ కాబోతుంది ఈ బుజ్జితల్లి అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న మేరీ రహోతో…
సాయి పల్లవి.. ఈ పేరు సినిమాలో ఉంటె చాలు మినిమమ్ గ్యారెంటీ ఓపెనింగ్ ఉంటుంది. సాయి పల్లవి చూజ్ చేసుకునే సినిమాలు అలా ఉంటాయి. స్టార్ హీరో సినిమా అనో లేదా భారీ రెమ్యునరేషన్ వస్తుందని సినిమాలు చేయదు. చేసే నాలుగు సినిమాలైన మంచివి చేయాలనే ఉద్దేశంతో సెలెక్టీవ్ గా వెళ్తోంది. కానీ ఇప్పడు సాయి పల్లవి చేస్తున్న ఓ సినిమా పట్ల కాస్తంత నెగిటివీటి చూస్తోంది సాయి పల్లవి. అందుకు కారణం లేకపోలేదు. Also Read…