మేషం : ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులలకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో చికాకులను ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. వృషభం : నూతన పెట్టుబడులు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు మరికొంత కాలం వేచియుండటం మంచిది. నేడు అనుకూలించని వ్యవహారాలు రేపు అనుకూలించవచ్చు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో…