గోపీచంద్ సాలీడ్ హిట్ అందుకొని చాలాకాలం అయింది. అయితే, ఈ హీరోకు ఇప్పుడు జూలై సెంటిమెంట్ కలిసొస్తుందా..! అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన నటించిన సినిమాలు కొన్ని జూలైలో రిలీజై హిట్ అందుకున్నాయి. అందుకే, జూలై నెలలో రిలీజ్ కాబోతున్న ‘పక్కా కమర్షియల్స సినిమాకు కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారట. ‘యజ్ఞం’, ‘సాహసం’, ‘లక్ష్యం’.. లాంటి సినిమాలు జూలైలోనే రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి. అందుకే, మరోసారి అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ…