మేషం : వ్యాపారాలు దీర్ఘకాలిక పెట్టుబడుల ఆలోచన వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. వృషభం : ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, పనిభారం, అదనపు బాధ్యతలు వంటి పరిణామాలుంటాయి. ఏజెంట్లు, బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. ఖర్చులు అధికారం. ఫ్యాన్సీ, కిళ్లీ, కిరాణా రంగాలలోని…