మేషం : వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దైవ, పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం : కొన్ని సంఘటనలు మిమ్�