ముంబైలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ గణేష్ నిమజ్జనం సందర్భంగా బీచ్ లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, అక్షయ్ కుమార్, బీఎంసీ కమిషనర్ డాక్టర్ భూషణ్ గగ్రాని పరిశుభ్రతా ప్రచారంలో పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా చెత్త పరిమాణం…