ఏపీలో మూడు రాజధానుల విషయంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని.. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు జ్యుడిషయల్ క్యాపిటల్ వచ్చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. కానీ తాను ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నానని.. అఫీషియల్‌గా అప్పుడే చెప్పకూడదని క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయని.. ఏం జరగబోతుందో మీరే చేస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. Read Also:…