Home
Ju Ae
Ju Ae News
-
Kim Jong Un: ట్రంప్తో భేటీ వార్తలు.. స్టైల్గా సిగరెట్ తాగుతూ కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం!
Kim Jong Un: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ అవుతారనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కిమ్కు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం విడుదలైన ఫోటోల్లో కిమ్ స్కీ రిసార్ట్ను సందర్శించారు, సిగరెట్ కాలుస్తూ, చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) విడుదల చేసింది. ఈ ఫోటోలో కిమ్ వెనక భార్య రి… -
Kim Jong Un: కిమ్ తర్వాత నార్త్ కొరియా నియంతగా “జు ఏ”.. ఆమె మరెవరో కాదు..
Kim Jong Un: ఉత్తర కొరియా అంటేనే నిగూఢ దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి అసలు తెలియదు. ఎవరైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారో అంతే సంగతి. నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో నార్త్ కొరియా మగ్గిపోతోంది. అక్కడ ఉన్న ప్రజలకు బయట మరో ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియకుండా బతుకుతున్నారు. చిత్రవిచిత్రమైన రూల్స్, శిక్షలు ఒక్క ఉత్తర కొరియాలోనే సాధ్యం. -
North Korea: కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించేది ఈమెనే..
North Korea: ప్రపంచంలోనే అత్యంత నిగూఢ దేశంగా ఉత్తరకొరియాకు పేరుంది. అక్కడి ప్రజలకు బయట ఓ ప్రపంచం ఉందనే వాస్తవం చాలా వరకు తెలియదు. వారికి తమ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం. అంతగా అక్కడ కిమ్ ప్రాపగండా నడుస్తుంది. ఇక అక్కడి నియమాలు, శిక్షలు ప్రపంచంలో మరే దేశంలో కూడా చూడలేము. -
North Korea: కిమ్ కూతురు అంటే మామూలుగా ఉండదు.. యువరాణి తరహా సౌకర్యాలు
Kim's daughter's life as a princess: నార్త్ కొరియాకు చెందిన విషయాలు రహస్యంగానే ఉంటాయి. అక్కడి ప్రజల గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. ఎంతసేపు కిమ్ వంశస్తులు మాత్రమే గొప్పొళ్లు, వారినే దేవుళ్లుగా భావిస్తుంటారు అక్కడి ప్రజలు. ఇక కిమ్ భార్య, పిల్లల గురించి చాలా మందికి తెలిసింది చాలా తక్కువ. పక్కనే ఉన్న దక్షిణ కొరియా ద్వారానే దాదాపుగా ఉత్తర కొరియాకు చెందిన వివరాలు… -
Kim’s daughter: కిమ్ కూతురు ఎలా ఉందో చూశారా..? ప్రపంచానికి తొలిసారిగా కూతురి పరిచయం
Kim Jong Un Reveals Daughter To World For 1st Time: ఉత్తర కొరియా ఓ రహస్య దేశం. అక్కడి ప్రజలకు ప్రపంచం గురించి తెలిసింది చాలా తక్కువ. ఆ దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి తెలియదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి వ్యక్తిగత విషయాలు చాలా వరకు రహస్యంగానే ఉంటాయి. కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు కూడా బయటి ప్రపంచానికి కనిపించడం చాలా అరుదు. ఆమె…
తాజావార్తలు
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!