కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ లో ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు చేశాడా అనే ఒకప్పుడు అనుకున్నా. కానీ కన్నప్ప పుట్టినరోజు దగ్గరలోనే పుట్టిన మోహన్ బాబు ఏవేవో సినిమాలు చేస్తుంటే నా సినిమా చేయరా అని ఆ పరమ శివుడే ఆయనను ఆజ్ఞాపించాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న కుర్రవారు…