ఈ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నడు లేనంత లీన్ లుక్‌లో తారక్ కనిపించడంతో.. ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. మరి ఇంత సన్నగా అయ్యాడేంటి? అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నాడు టైగర్. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో భారీ గడ్డంతో కనిపించబోతున్నాడు. అయితే ఈ మధ్య డ్రాగన్ గురించి పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు…