యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్, ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్, ‘అర్జున్ సన్నాఫ్’ వైజయంతి ప్రీ రిలీజ్ మీట్‌లలో ఎన్టీఆర్ బక్కచిక్కిన రూపంలో కనిపించడంతో, కొన్ని మీడియా వర్గాలు ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వండి వార�