ఈ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నడు లేనంత లీన్ లుక్‌లో తారక్ కనిపించడంతో.. ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. మరి ఇంత సన్నగా అయ్యాడేంటి? అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నాడు టైగర్. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో భారీ గడ్డంతో కనిపించబోతున్నాడు. అయితే ఈ మధ్య డ్రాగన్ గురించి పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు…
Jr Ntr Dashing Look for SIIMA Awards goes viral in Social Media: ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిపోయిందని ప్రత్యేకంగా చూపాల్సిన అవసరం లేదు. ఈ మధ్యే ఈ మూవీ అమెరికా, జపాన్‌లలోనూ దుమ్ము రేపిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు లభించగా ఎన్టీఆర్ సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్30 మూవీ షూట్ లో బిజీగా ఉన్న…