టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌పై చర్చ ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో రచ్చ అవుతూనే ఉంది. కుప్పం వేదికగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామాలు చంద్రబాబుకు చికాకు తెచ్చిపెట్టాయని.. ఏం జరిగిందో అని ఆయన ఆరా తీశారని తెలియడంతో పార్టీలోనూ అటెన్షన్‌కు కారణమైంది. కుప్పంలో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్�