WAR 2 : అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్-2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. ట్రైలర్ అంచనాలను పెంచేసింది. రెడు రోజుల్లో మూవీ థియేటర్లలో వస్తోంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఓ కామెంట్ చేశాడు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని. కాలర్ ఎగరేస్తున్నా నన్ను నమ్మండి బొమ్మ అదిరిపోయింది అన్నాడు. వాస్తవానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ విషయంలో టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాలో…