Jr NTR fires on paparazzi at Mumbai: జూనియర్ ఎన్టీఆర్ చివరిగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొదటి భాగం ఇప్పటికే రిలీజ్ కావాల్సి న్నా దాన్ని అక్టోబర్ నెలకు వాయిదా వేశారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా…