ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటించాడు అనడం కన్న జీవించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తారక్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ తో చేస్తున్న విషయం తెల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే కొమరం భీమ్ కోసం కొద్దిగా ఒళ్ళు చేసిన తారక్ కొరటాల శివ సినిమా…