Home
Jowar Roti
Jowar Roti News
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
Jowar Roti to Ragi Roti: ఆరోగ్యంపై కొంత అవగాహన పెరుగుతుంది.. రైస్ ప్లేస్‌లో క్రమంగా చపాతి, రొట్టెలు, ఫైబర్ ఫుడ్, విటమిన్ ఫుడ్ ఇలా.. కొత్తగా ఆలోచిస్తున్నారు.. ఇలా మన రోజువారీ ఆహారంలో రొట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.. సాధారణంగా చాలామంది గోధుమ పిండితో చేసిన రొట్టెలనే తీసుకుంటారు. అయితే ఒకే రకమైన ధాన్యంపై ఆధారపడకుండా వివిధ రకాల ధాన్యాలు, మిల్లెట్లతో చేసిన రొట్టెలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల భోజనంలో వైవిధ్యం పెరుగుతుంది. ఫైబర్, ప్రోటీన్,… -
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
Jowar Roti: ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలామంది చపాతీలకు బదులుగా చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులో ‘జొన్న రొట్టె’ను ప్రద్ధానంగా వారి ఆహారంలో చేర్చుకుంటున్నారు ప్రజలు. ఈ జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వీటిని తయారు చేయడం చాలామందికి సవాలుగా మారుతుంది. రొట్టె ఒత్తేటప్పుడు విరిగిపోవడం, పెనంపై సరిగా పొంగకపోవడం లేదా కాల్చిన వెంటనే గట్టిగా మారిపోవడం వంటి సమస్యలు తరచూ… -
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
Jowar Cucumber Roti Recipe: బరువు తగ్గాలని ప్రయత్నించే వారికైనా లేదా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికైనా ‘విన్సి కిచెన్’ పరిచయం చేసిన ఈ జొన్న పిండి – కీరా రొట్టె ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో శరీరానికి చలవ చేసే కీరా దోసకాయ , పోషకాలు మెండుగా ఉండే జొన్న పిండి కలయికతో ఈ అల్పాహారాన్ని అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా… -
Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!
Best Roti for Health : మనం రోజూ తినే ఆహారంలో రొట్టెలు ఒక ముఖ్య భాగం. చాలా మంది కేవలం గోధుమ రొట్టెలే తింటుంటారు, కానీ మన శరీరానికి ఉన్న ప్రత్యేక ఆరోగ్య అవసరాలను బట్టి తృణధాన్యాలను మార్చుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చని న్యూట్రిషన్ కోచ్ కాంచన్ వివరిస్తున్నారు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ పిండితో చేసిన రొట్టె ఉత్తమమో ఇక్కడ చూడండి: 1. బరువు తగ్గాలనుకునే వారికి (Weight Loss) మీరు… -
Sugar Levels: జొన్న రొట్టెలు తింటే డయాబెటిస్ తగ్గుతుందా?
ఆహార మార్పుల వల్లనో, వాతావరణం వల్లనో చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం పాలవుతున్నారు. దాంతో పాటు ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వీటన్నిటినీ అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పద్ధతులను పాటించాలంటున్నారు నిపుణులు. -
Jowar Roti: జొన్న రొట్టె తింటున్నారా?.. ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
పూర్వ కాలానికి.. నేటి ఆధునిక కాలానికి చూసినట్లైతే ఆహారపు అలవాట్లలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరు ధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినే వారు. అందుకే ఆ కాలపు తరం వారు ఎంతో బలంగా ఉండే వారు. ఆరోగ్యంగా ఉండి వైద్యులను సంప్రదించే అవకాశమే ఉండేది కాదు. కానీ నేడు పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.… -
Jowar Roti: సర్వ రోగాల నివారణకు ఒకే ఒక ఫుడ్..
Health Benefits of Eating Jowar Roti: జొన్న పిండితో తయారు చేసే సాంప్రదాయ భారతీయ వంటకం ఈ జొన్న రొట్టె. తమ ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను చేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక. జొన్న రొట్టె రుచికరమైనది మాత్రమే కాదు, వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది ఏదైనా భోజనానికి గొప్ప అదనంగా ఉంటుంది. ఇక ఈ జొన్న రొట్టెలోకి తీసుకునే కూరని బట్టి కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. జొన్న… -
Jowar Roti: ప్రతిరోజూ జొన్నరొట్టె తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Jowar Roti: పూర్వం జొన్నరొట్టె, రాగి సంగటి, సద్దరొట్టె లాంటి ఆహారాలను ఎక్కువగా తినేవారు. అందుకే మన పెద్దలు చాలా బలంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం జీవించేవాళ్లు. కానీ టెక్నాలజీతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా చాలామంది ఇలాంటి ఆహార పదార్థాలను మర్చిపోయారు. కానీ ప్రస్తుత రోజుల్లో జొన్న రొట్టె, సద్ద రొట్టె లాంటి వాటిని చాలామంది ఇష్టపడరు. అయితే షుగర్ పేషెంట్లు, డైటింగ్ చేసేవాళ్లు మాత్రమే జొన్నరొట్టెలు తింటూ కనిపిస్తున్నారు. కానీ జొన్నరొట్టెలను…
తాజావార్తలు
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!