Most IPL Hundreds: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తొలి మూడు మ్యాచ్‌లలో (13, 11, 11) విఫలమైన బట్లర్.. శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు కావల్సిన సమయంలో బట్లర్…