The Hundred 2025: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న క్రికెట్ లీగ్ “ది హండ్రెడ్” 2025 టోర్నమెంట్ ముగిసింది. ఆగస్టు 31న జరిగిన ఫైనల్‌లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ మరోసారి విజేతగా నిలిచి హ్యాట్రిక్ టైటిల్ సాధించింది. ట్రెంట్ రాకెట్స్ పై గెలిచి వరుసగా మూడోసారి కప్‌ను ఎత్తుకోవడం ద్వారా లీగ్ చరిత్రలో రికార్డ్ సొంతం చేసుకుంది. 2023లో తొలిసారి టైటిల్ గెలిచిన ఓవల్ ఇన్విన్సిబుల్స్, 2024లో దానిని విజయవంతంగా డిఫెండ్ చేసింది. ఈ ఏడాది కూడా అదే క్రమాన్ని కొనసాగిస్తూ…