విలక్షణ నటుడు మనోజ్ బాజ్‍పేయీ నటించిన ‘జోరమ్’ మూవీ డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది . పలు అంతర్జాతీయ ఫిల్మ్స్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి దేవాశీశ్ మకీజా దర్శకత్వం వహించారు.ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో అడుగుపెట్టిన ఈ మూవీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా రూ.199…