మనం తినే పిండితో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. జొన్నలు ఆరోగ్యానికి మంచిది.. దాంతో కొత్తగా ట్రై చెయ్యాలనుకుంటే మాత్రం ఇలా పరోటాను ట్రై చెయ్యండి.. జొన్నపిండితో మనం ఎక్కువగా రోటీ, దోశ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న పిండితో మనం ఎంతో రుచిగా ఉండే పరాటాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి.. వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. కావలసిన…