Avatar Movie Producer Jon Landau Dies: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. యూనివర్సల్ బ్లాక్ బస్టర్ చిత్రాలైన టైటానిక్, అవతార్‌ల నిర్మాత జోన్ లండౌ కన్నుమూశారు. ఆయన వయసు 63. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన లాస్ ఏంజిల్స్‌లో జూలై 5న మృతి చెందారు. జోన్ లండౌ క్యాన్సర్‌తో 16 నెలల ఓటు పోరాటం చేశారు. జోన్ లండౌ శుక్రవారం తుదిశ్వాస విడవగా.. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ ప్రముఖులు ఆయనకు…