భారత నావికాదళంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. భారత నావికాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ (నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ – జనవరి 2027 (ST 27) కోర్సు) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 24, 2026 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 260 ఖాళీలను భర్తీ…