జానీ డెప్ అనగానే విలక్షణమైన నటన, అంతకు మించిన విలక్షణమైన వ్యక్తిత్వం. సినిమాల్లో పలు వేషాలు వేసిన జానీ డెప్ నిజజీవితంలోనూ అదే తీరున సాగాడు. అందువల్ల పలు విమర్శలకూ లోనయ్యాడు. ఈ మధ్య మాజీ భార్య అంబర్ హర్డ్ కారణంగా కోర్టు మెట్లెక్కాడు. జానీ డెప్, అంబర్ హర్డ్ ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. వాటిలో అం�
కళాకారులకు కష్టాలు వచ్చినప్పుడు వారిని కాపాడేవీ కళలే! ఈ కొటేషన్ ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందటే – ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్ పై కోర్టులో న్యాయ పోరాటం చేసే సమయంలో ఆందోళన నుండి దూరం కావడానికి సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని ఆశ్రయించాడట. సంగీతం వింటూ ఆత్మస్థైర్యం ప�
ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మాజీ దంపతులు జానీ డెప్ – అంబర్ హెర్డ్‌ల పరువునష్టం దావా కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఆరు వారాలపాటు సాగిన ఈ కేసు విచారణలో జానీ డెప్‌కి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. అంబర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని తేల్చింది. దీంతో, జానీ పరువుకు భంగం కలిగించినందుకు అతనికి 15