Doctor chains stray dog to car drags around road-in jodhpur: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు క్షిణిస్తుంది. సాటి మనిషి పట్లే కాదు మూగజీవాల పై కూడా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. మూగ జీవాలను హింసించడం, వాటిని బాధపెట్టడం చేస్తున్నారు. శునకాలను కొందరు అల్లారుమద్దుగా పెంచుకుంటుంటే.. మరికొందరు వాటిని దారుణంగా హింసిస్తున్నారు. విచక్షణా