Doctor- Dog Video Viral: కుక్కపై వైద్యుడి పైశాచికం తాడుతో కట్టి కారుతో రోడ్డుపై ఈడ్చుకుంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctor chains stray dog to car drags around road-in jodhpur: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు క్షిణిస్తుంది. సాటి మనిషి పట్లే కాదు మూగజీవాల పై కూడా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. మూగ జీవాలను హింసించడం, వాటిని బాధపెట్టడం చేస్తున్నారు. శునకాలను కొందరు అల్లారుమద్దుగా పెంచుకుంటుంటే.. మరికొందరు వాటిని దారుణంగా హింసిస్తున్నారు. విచక్షణా కోల్పోయి దాన్ని భాదించడం. చెవులు పట్టుకొని లాగడం, పైకి లేపుతూ పిచ్చి చేష్టలు చేయం. ఆ భాద భరించలేక ఆ కుక్క విలవిలలాడిన, కనికరం చూపకుండా దానిని ఇంకా బాధించడం, ఇలాంటి ఘటనలు చేస్తూ.. మనుషుల్లో మానవత్వం కోల్పోతుంది అని చెప్పొచ్చు. మనషులకన్నా జంతువులే నయం అనిపిస్తుంది.
తాజాగా ఓ కుక్కపై వైద్యుడు పైశాచికం చూపించాడు. కుక్క మెడలో తాడి బిగించి దాని కారుకు కట్టేసి కారునడుపుకుంటూ రోడ్డుపై ఆకుక్కను పరుగులు పెట్టేలా చేసాడు. ఆతాడు కుక్కమెడకు బిగించి పోవడంతో.. విడిపించుకోలేక నానాయాతన పడుతూ కారు వెనకాల పెరుగులుపెట్టింది. ఆర్తనాదాలు చేసింది. ఈ వీడియోబైక్ పై వెళుతున్న ఓవ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారింది. కుక్క పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన ప్రముఖ వైద్యుడిపై రాజస్థాన్ జోధ్‌పుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యుడు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాస్టిక్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ రజినీశ్ గాల్వా గుర్తించారు. తాడుతో వీధి కుక్కను కారుకు కట్టేసి.. డ్రైవ్ చేస్తుండడాన్ని ఇటీవల కొందరు వీడియో తీశారు. కాగా.. కారు వేగంతో సమానంగా పరిగెత్తలేక ఆ శునకం తీవ్ర అవస్థలు పడింది. అయితే.. కారు స్పీడుకు కుక్కకు ఓ కాలు విరిగింది.. మరో కాలికి, మెడకు తీవ్ర గాయాలయ్యాయి. డాగ్ హోమ్ ఫౌండేషన్ ప్రతినిధులు శునకాన్ని రక్షించి, చికిత్స చేయించి రజినీశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రజినీశ్ కు ఎస్ఎన్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.దిలీప్ కంచావహ ఆదేశించారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
The person who did this he is a Dr. Rajneesh Gwala and dog legs have multiple fracture and this incident is of Shastri Nagar Jodhpur please spread this vidro so that @CP_Jodhpur should take action against him and cancel his licence @WHO @TheJohnAbraham @Manekagandhibjp pic.twitter.com/leNVxklx1N
— Dog Home Foundation (@DHFJodhpur) September 18, 2022
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!