Home
Jobs
Jobs News
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ నియామకాలు నానాటికీ వివాదాస్పదం అవుతున్నాయి. కోటి ఆశలతో పరీక్షలు రాసే నిరుద్యోగులకు.. చివరకు పేపర్ లీకులు, కోర్టు కేసులతో ఉద్యోగాల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పటం లేదు. స్థిరమైన రిక్రూట్మెంట్ పాలసీ లేక రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్లన్నీ అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. ఓవైపు యూపీఎస్సీ, ఎస్సెస్సీ పరీక్షలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. వివాదాలు కూడా తక్కువే. కానీ రాష్ట్రాల్లో మాత్రం ఉద్యోగాలతో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రభుత్వాల ఆలోచనే అసలుకే మోసం తెస్తోంది. ఆ… -
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ గ్రూప్ చేపడుతున్న ప్రాజెక్టుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అదనంగా 1.3 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సుజ్లాన్ గ్రూప్ పెట్టుబడులు పెడుతోందని నారా లోకేష్ వెల్లడించారు. ఉరుకొండ వద్ద ఉన్న బ్లేడ్ల తయారీ యూనిట్… -
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
అతను చదువుతున్నాడు.. చదువుతూనే ఉంటాడు. చదవడం అతని పని. ఎదురు చూడటం అతని జీవితం. ఇండియాలో నిరుద్యోగం గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా చక్కగా లెక్కలు చెబుతాం. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగం లేకుండా ఉన్నారు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని పట్టికలు వేస్తాం. కానీ ఒక మనిషి జీవితంలో నుంచి జారిపోయిన సంవత్సరాలను లెక్కపెట్టడానికి ఏ పట్టికా లేదు. 2025లో భారత గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు 11.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న… -
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
NTA Recruitment: దేశంలో ప్రతిష్ఠాత్మక పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఒకే నోటిఫికేషన్లో కంటెంట్ రైటింగ్ నుంచి డేటా అనాలిసిస్ వరకు, రీసెర్చ్ నుంచి టెస్ట్ సెక్యూరిటీ వరకు విభిన్న విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడానికి ఎన్టీఏ రిక్రూట్మెంట్ 2026ను ప్రకటించింది. ముఖ్యంగా కంటెంట్, మీడియా, పరిశోధన, ఫైనాన్స్, లీగల్ రంగాల్లో అనుభవం ఉన్న వారికి ఈ నియామకాలు ఉపయోగపడే అవకాశం ఉంది. నేషనల్… -
Unemployment Crisis: చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం ఎందుకు దొరకడం లేదు? షాకింగ్ రిపోర్ట్
డిగ్రీ ఉంటే లైఫ్ సెట్ అంటారు. బాగా చదివితే మంచి ఉద్యోగం గ్యారెంటీ అంటారు. కానీ ఇప్పుడు అదే డిగ్రీ చేతిలో పట్టుకుని లక్షల మంది యువత కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. రెజ్యూమ్‌లు పంపిస్తున్నారు. ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. అయినా ఉద్యోగం మాత్రం దొరకడం లేదు. ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? డిగ్రీ విలువ తగ్గిపోయిందా? లేదా ఉద్యోగాలే లేవా? ప్రస్తుతం ఇండియాలో ఉద్యోగం లేకుండా ఉన్న ప్రతి ముగ్గురు యువతలో ఇద్దరు గ్రాడ్యుయేట్లే. అవును…! వారంతా డిగ్రీ పూర్తి… -
TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
TG Police Recruitment 2026: తెలంగాణలో ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలోనే తీపి కబురు అందించనుంది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (Draft Notification) సైతం ఇప్పటికే సిద్ధమైంది. ఈ భారీ నియామక ప్రక్రియను పక్కా ప్రణాళికతో… -
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
Telangana Job Mela : తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా శాఖ, RDSDE సహకారంతో రాష్ట్రంలోని నిరుద్యోగ వృత్తి విద్యార్థులు, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జూలై 6 నుండి జూలై 14 వరకు ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో “అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా–2026” నిర్వహించనుంది. స్కిల్ ఇండియా మిషన్ , నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS–2) ఆధ్వర్యంలో “Your Skills, Your Future, Our Mission” అనే థీమ్‌తో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా కొత్తగా… -
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుందన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు డిగ్రీలు.. పీజీలు.. ఇంజనీరింగ్ చేసిన వాళ్లు కూడా ప్యూన్.. స్వీపర్ పోస్టుల కోసం క్యూ కడుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చింది. తక్కువ విద్యార్హత అవసరమైన ఉద్యోగాలకు.. ఎక్కువ చదువుకున్న వాళ్లు పోటీ పడకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు ఎందుకు… -
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఇటీవల వరుసగా మూడు నోటిఫికేషన్లను విడుదల చేసిన కమిషన్, తాజాగా విద్యాశాఖలో కీలకమైన పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (Deputy Educational Officers) / గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.… -
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
ఒక్కసారి ఊహించుకోండి…! ఇంజినీర్లు.. డాక్టర్లు.. ఏఐ నిపుణులు.. ఒక్కరేంటి.. అన్ని రంగాలకు చెందిన నిపుణులు మనకు పిలిస్తే పలికేంత దూరంలోనే ఉంటారు… కానీ ఇంట్లో పైపు పగిలితే బాగు చేయడానికి ప్లంబర్ దొరకడు. కరెంటు పోతే ఎలక్ట్రీషియన్ దొరకడు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది..? రానున్న ఐదేళ్లలో మన దేశం ఈ తరహా సంక్షోభాన్నే చూడబోతోంది. ప్రపంచ లేబర్ మార్కెట్లలో రాబోతున్న మహా తుఫాను.. మన దేశంలో ఈ తరహా సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగించబోతోంది.…
తాజావార్తలు
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!