తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా 6 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని కూడా భావిస్తుంది. కాగ రాష్ట్రం లో మొత్తం అన్ని శాఖలలో 86 వేల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయ�