55 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా 6 నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని కూడా భావిస్తుంది. కాగ రాష్ట్రం లో మొత్తం అన్ని శాఖలలో 86 వేల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయని తెలుస్తుంది. అయితే అందులో కాంట్రాక్ట్, ఓట్ సోర్సింగ్ ఉద్యోగాలు మినహా మిగితా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
ఈ 55 వేల ఉద్యోగాలను వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ.. ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా భర్తీ ప్రక్రియను కూడా ఆరు నెల్లో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తుంది. కాగ తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖలో 21,507 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర విద్యా శాఖలో 22 వేలకు పైగా, వైద్య శాఖలో 10,048, బీసీ సంక్షేమ శాఖ లో 3,538 ఖాళీలు ఉన్నట్టు సమాచారం. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు ఉద్యోగాల భర్తీ పై ఉన్న అసంతృప్తిని ఈ నోటిఫికేషన్ ద్వారా పూరించాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది.
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
Read Also:
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!