తెలంగాణ నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ప్రభుత్వ వైద్య కళాశాలలో నర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి 1,800 పోస్టులను భర్తీ చేసేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తొలి సంతకం చేశారు… త్వరలోనే నర్సింగ్ విద్యార్థుల కోసం 1800 పోస్టులను భర్తీ చెయ్యనున్నట్లు వెల్లడించారు.. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 7 వేలకు పైగా ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశలలో ఉన్న సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన…
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న సర్కార్ తాజాగా ఇస్రో లో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు జులై 21 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు…